(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారతం విరాటపర్వము శ్లోకాలు


విరాటపర్వ - అధ్యాయ 062

॥ శ్రీః ॥
4.62. అధ్యాయః 062
Mahabharata - Virata Parva - Chapter Topics
రణాయ భీష్మార్జునయోః సమాగమే దేవైస్తయోః ప్రశంసనం ॥ 1 ॥
Mahabharata - Virata Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 4-62-0x(3242)(31003)
ఏవం విద్రావ్య తత్సైన్యం పార్థో భీష్మముపాద్రవత్।
త్రస్తేషు సర్వసైన్యేషు కౌరవ్యస్య మహాత్మనః ॥ 4-62-1(31004)
బాణాంధనుషి సంధాయ చతురః పాకశాసనిః।
భీష్మం చ ప్రాహిణోద్భీతస్తం ద్వాభ్యామభ్యవాదయత్ ॥ 4-62-2(31005)
తస్య కర్ణాంతికం గత్వా ద్వావబ్రూతాం చ కౌశలం ।
సోఽప్యాశీరవదద్భీష్మః కౌంతేయో జయతామితి ॥ 4-62-3(31006)
నరసింహముపాయాంతం జిగీషంతం పరాన్రణే।
వృషసేనోఽభ్యయాత్తూర్ణం యోద్ధుకామో ధనంజయం ॥ 4-62-4(31007)
వైకర్తనాత్మజో వీరః సంగ్రామే లోకవిశ్రుతః।
శౌర్యవీర్యాదిభిః కర్ణాద్బింబాద్వింబ ఇవోద్ధృతః ॥ 4-62-5(31008)
ఆత్మనా యుధ్యతస్తస్య వృషసేనస్య పాండవః ।
ముహూర్తం తస్య తద్దృష్ట్వా హస్తలాఘవపౌరుషే।
తుతోష చ తతః పార్థో వృషసేనపరాక్రమం ॥ 4-62-6(31009)
తస్య పార్థస్తదా క్షిప్రం క్షురధారేణ కార్ముకం ।
న్యకృన్యద్గృధ్రపత్రేణ జాంబూనదపరిష్కృతం ॥ 4-62-7(31010)
అథైనం పంచభిర్భూయః ప్రత్యవిధ్యత్స్తనాంతరే।
స పార్థబాణాభిహతో రథాత్ప్రస్కంద్య దుద్రువే ॥ 4-62-8(31011)
దుఃశాసనో వికర్ణశ్చ శకునిశ్చ వివింశతిః।
ఆయాంతం భీమధన్వానం పర్యకీర్యంత పాండవం ॥ 4-62-9(31012)
తేషాం పార్థో రణే క్రుద్ధః శరైః సన్నతపర్వభిః ।
యుగం ధ్వజం శరాసం చ చిచ్ఛేద తరసా రణే ॥ 4-62-10(31013)
తే నికృత్తధ్వజాః సర్వే ఛిన్నకార్ముకవేష్టనాః ।
రణమధ్యాదపయయుః పార్థబాణాభిపీడితాః ॥ 4-62-11(31014)
తతః ప్రహస్య బీభత్సుర్వైరాటిమిదమబ్రవీత్ ।
ఏతం మే ప్రాపయేదానీం తాలం సౌవర్ణముచ్ఛ్రితం ॥ 4-62-12(31015)
మేఘమధ్యే యథా విద్యుదుజ్జ్వలంతీ పునః పునః ।
అసౌ శాంతనవో భీష్మస్తత్ర యాహి పరంతప ॥ 4-62-13(31016)
అస్రాణి తస్య దివ్యాని దర్శయిష్యామి సంయుగే।
ఘోరరూపాణి చిత్రాణి లఘూని చ గురూణి చ ॥ 4-62-14(31017)
అస్మాకం పోషకో నిత్యమాబాల్యాన్మత్స్యభూమిప।
శ్రేయస్కామీ సదాఽస్మాకం యోగక్షేమకరః సదా ॥ 4-62-15(31018)
తస్యాంకే విర్ధితో బాల్యే తద్యోత్స్యేఽనేన సాంప్రతం।
అస్మాకం ధార్తరాష్ట్రాణాం శమకామో దివానిశం ॥ 4-62-16(31019)
వైశంపాయన ఉవాచ। 4-62-17(31020)
తస్య తద్వచనం శ్రుత్వా వైరాటిః పార్థసారథిః।
వాహయచ్చోదితస్తేన రథం భీష్మరథం ప్రతి ॥ 4-62-17(31021)
తం రథం చోదితం దృష్ట్వా ఫల్గునస్య రథోత్తమం ।
వాయునేవ మహామేఘం సహసాఽభిసమీరితం।
తం ప్రత్యయాచ్చ గాంగేయో రథేనాదిత్యవర్చసా ॥ 4-62-18(31022)
ఆయాంతమర్జునం దృష్ట్వా భీష్మః పరపుంజయః।
ప్రత్యుంజగామ యుద్ధార్థీ మహర్షభమివర్షభః ॥ 4-62-19(31023)
తథా హి గుప్త ఏతేషాం దురాధర్షః పితామహః ।
హన్యమానేషు యోఘేషు ధనంజయముపాద్రవత్ ॥ 4-62-20(31024)
ప్రగృహ్య కార్ముకశ్రేష్ఠం జాతరూపపరిష్కృతం ।
శరానాదాయ తీక్ష్ణాగ్రాన్మర్మదేహప్రమాథినః ॥ 4-62-21(31025)
పాండురేణాతపత్రేణ ధ్రియమాణేన మూర్ధని ।
శుశుభే స నరవ్యాఘ్రో గిరిః సూర్యోత్తరే యథా ॥ 4-62-22(31026)
ప్రాధ్మాప్య శంఖం గాంగేయో ధార్తరాష్ట్రాన్ప్రహర్షయన్ ।
ప్రదక్షిణముపావృత్య బీభత్సుం ప్రత్యవారయత్ ॥ 4-62-23(31027)
తమవేక్ష్య సమాయాంతం కౌంతేయః పరవీరహా ।
ప్రత్యగృహ్ణాదమేయాత్మా ప్రియాతిథిమివాగతం ।
దేవదత్తం మహాశంఖం ప్రదధ్మౌ యుధి వీర్యవాన్ ॥ 4-62-24(31028)
తౌ శంఖనాదావత్యర్థం భీష్మపాండవయోస్తదా ।
నాదయామాసతుర్ద్యాం చ ఖం చ భూమిం చ సర్వశః ॥ 4-62-25(31029)
అంతరిక్షే చ జల్పంతి సర్వే దేవాః సవాసవాః ।
యదర్జునః కురూన్సర్వాన్ప్రాకృంతచ్ఛస్రతేజసా ॥ 4-62-26(31030)
కురుశ్రేష్ఠావిమౌ వీరౌ రణే భీష్మధనంజయౌ ।
సర్వాస్త్రకుశలౌ వీరావప్రమత్తౌ రణే సదా ॥ 4-62-27(31031)
ఉభౌ దేవమనుష్యేషు విశ్రుతౌ స్వపరాక్రమైః ।
ఉభౌ పరమసంరబ్ధావుభౌ దీప్తధనుర్ధరౌ ॥ 4-62-28(31032)
సమాగతౌ నరవ్యాఘ్రౌ వ్యాఘ్రావివ తరస్వినౌ ।
ఉభౌ సదృశకర్మాణౌ సూర్యస్యాగ్నేశ్చ భారత ॥ 4-62-29(31033)
వాసుదేవస్య సదృశౌ కార్తవీర్యసమావుభౌ ।
ఉభౌ విశ్రుతకర్మాణావుభౌ శూరౌ మహాబలౌ ।
సర్వాస్త్రవిదుషాం శ్రేష్ఠౌ సర్వశస్త్రభృతాం వరౌ ॥ 4-62-30(31034)
అగ్నేరింద్రస్య సోమస్య యమస్య వరుణస్య చ ॥
అనయోః సదృశం వీర్యం మిత్రస్య వరుణస్య చ ॥ 4-62-31(31035)
కో వా కుంతీసుతం యుద్ధే ద్వైరథేనోపయాస్యతి।
ఋతే శాంతనవాదన్యః క్షత్రియో భువి విద్యతే ॥ 4-62-32(31036)
ఇతి సంపూజయామాసుర్భీష్మం దృష్ట్వాఽర్జునం గతం ।
తం రణే సంప్రహృష్యంతం దృష్ట్వా దేవాః సవాసవాః ॥ 4-62-33(31037)
అథ బహువిధతూర్యశంఖయోషైర్వివిధరవైః సహ సింహనాదమిశ్రైః ।
కురువృషభమపూజయత్కురూణాం బలమమరాధిపసైన్యసప్రభం తత్ ॥ ॥ 4-62-34(31038)

ఇతి శ్రీమన్మహాభారతే విరాటపర్వణి గోగ్రహణపర్వణి ద్విషష్టితమోఽధ్యాయః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.